ప్రపంచ తెలుగు మహాసభలు :: 2026
ప్రపంచ తెలుగు మహాసభలు :: 2026
ప్రపంచ తెలుగు మహాసభలు :: 2026
ప్రపంచ తెలుగు మహాసభలు :: 2026
ప్రపంచ తెలుగు మహాసభలు :: 2026
ప్రపంచ తెలుగు మహాసభలు :: 2026
ప్రపంచ తెలుగు మహాసభలు :: 2026
ఆంధ్ర సారస్వత పరిషత్తు
ప్రభుత్వాల నుండి ఎటువంటి నిధులు ఆశించకుండా తెలుగు భాష , ప్రజలకు మమకార భాష కావాలని, ప్రజలే తెలుగు భాషకు నాయకత్వం వహించాలని ఎన్నో గొప్ప అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది పరిషత్తు.




తొలి తెలుగు గజల్ గాయకుడు, 125 ప్రపంచ భాషలలో గానం చేసి, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డులు సాధించిన డా.గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన 2017 లో ఆంధ్ర (తెలుగు) సారస్వత పరిషత్తు ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఉత్పన్నమైన స్థానిక కారణాల వల్ల ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు తెలంగాణా సారస్వతపరిషత్తు గా రూపాంతరం చెందింది.
ఆంధ్రప్రదేశ్, మరియు ఇతర ప్రాంతాలలో తెలుగు భాషా వికాసం యెుక్క బాధ్యతను గుర్తించి డా.గజల్ శ్రీనివాస నాయకత్వంలో డా.కడిమిళ్ళ వరప్రసాద్ సహస్రావధాని , మేడికొండ శ్రీనివాస్ చౌదరి, ఎస్ రాయప్రోలు భగవాన్, పొన్నపల్లి శ్రీరామరావు, చక్రావథానుల రెడ్డప్ప ధవేజి, శ్రీ రామ కుమార్ రాజు సభ్యులుగా ఆంధ్ర (తెలుగు )సారస్వత పరిషత్తు పునరుద్ధరణ భీమవరం పట్టణంలో జరిగింది.
తెలంగాణా సారస్వత పరిషత్తును మాతృసంస్థగా భావిస్తూ తెలుగుభాషలోని అనేక సాహితీ ప్రక్రియలపై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు, పోటీలు, చర్చలు నిర్వహిస్తూ అతి కొద్ది సమయంలోనే ఒక అత్యున్నత సంస్థగా గొప్ప పేరు సంపాదించుకొని ఆంధ్ర మేవ జయతే! అన్న నినాదంతో ముందుకుసాగుతున్నది.
ముఖ్యంగా బాల బాలికలలో, యువతీ యువకులలో తెలుగు భాష పై మరింత అనురాగం , బాధ్యత కలిగే దిశగా పెక్కు కార్యక్రమాలు చేపట్టింది.
ప్రభుత్వాల నుండి ఎటువంటి నిధులు ఆశించకుండా తెలుగు భాష , ప్రజలకు మమకార భాష కావాలని, ప్రజలే తెలుగు భాషకు నాయకత్వం వహించాలని ఎన్నో గొప్ప అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది పరిషత్తు.
.
తెలుగు ప్రజల కలయికకు వేదికగా ప్రపంచ తెలుగు మహా సభలకు శ్రీకారం చుట్టింది.

" మా ఆశయం "
తెలుగు భాష వికాసం.
తెలుగు భాష ప్రాచీన వైభవ పరిరక్షణ.
![]()

" మా ఉద్యమం "
తెలుగు అందరికీ మమ కార భాష కావాలి.
తెలుగు భాష ” అమ్మ ఒడి భాష కావాలి! ఆ తరువాతే బడి భాష.
గడప గడపలో తెలుగు తోరణం.
![]()
ఆంధ్ర సారస్వత పరిషత్తు
ముఖ్య లక్ష్యాలు:
తెలుగు భాష , సాహిత్యాన్ని ప్రోత్సహించడం, పరిరక్షించడం, తెలుగులో పరిశోధనలను ప్రోత్సహించడం,
తెలుగు పుస్తకాలను ప్రచురించడం,
తెలుగు సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించడం.
పురస్కారాలు –
పూర్ణ కుంభ పురస్కారాల ప్రదానం -ప్రాచీన కవుల పరివారానికి, రాజవంశజులకు, ప్రముఖ సాహితీ సంస్థలకు, విశేష కృషిచేసిన పత్రికలకు, గ్రంధాలయాలకు.
“ఆంధ్ర శ్రీ ” ప్రతిభా పురస్కారాలు.
” ఆంధ్ర సారస్వత రత్న’ పురస్కారాలు.
పోటీలు –
కథా రచన పోటీలు
పద్య గాన పోటీలు.
లఘు చలనచిత్ర పోటీలు
తెలుగు కార్టూన్ల పోటీలు
ఆంధ్ర సారస్వత పరిషత్తు
తెలుగు భాష , సాహిత్యాన్ని ప్రోత్సహించడం, పరిరక్షించడం, తెలుగులో పరిశోధనలను ప్రోత్సహించడం,

ఉగాది

పండుగలు

కూచిపూడి

హరికథ

బుర్రకథ

పౌరాణిక నాటకాలు

తెలుగు నాటకం

శాస్త్రీయ సంగీతం

జానపద గీతాలు

తప్పెటగుళ్ళు

కోటలు




